నరుడు (NARUDU - 2 Volumes)

నరుడు (NARUDU - 2 Volumes)

Folklore / Fantasy Novel

  • Author / Contributor: Madhu Babu [Author]
  • Language: Telugu
  • Format: eBook
  • Category: Folklore Fantasy
  • Pages: 538
  • Publication Year: 2016
  • Publisher: LAVIN Visionaire
  • Free Sample: 20% Preview on Google Play

About the Book

BOOK DETAILS:

-------------------------------------------------------

Novel: 'నరుడు' (NARUDU - 2 Volumes)

Genre: Fantasy / Folklore

Author / Writer: Madhu Babu

Published In: Serialised in 'Navya Weekly' 2014 & 2015, Novel Published in 2016

Published by: Madhu Priya Publications

Number Of Pages: 272 + 272

Language: Telugu

--------------------------------------------------------

'సుతీమతీ లేని ఈ జంతువులకు అటువంటి దూరదృష్టి కూడా వుంటుందా? విచిత్రంగా వుంది...' తనలో తాను అనుకుంటూ ఎందుకో తన ఎడమ చేతి వైపున వున్న ఒక ముళ్ళపొద వంక చూశాడు ఆ యువకుడు.

చూసిన వెంటనే రక్తం గడ్డకట్టుకు పోయినట్లు అనిపించింది అతనికి. అప్పుడే ఏదో నీటి మడుగులో మునిగినట్లు శరీరమంతా చెమటలతో తడిసి పోయింది. చలి జ్వరం వచ్చినట్లు అదేపనిగా వణకటం మొదలు పెట్టాయి అవయవాలు.

'ఏమయింది? నీకు ఏమయింది??' ఆశ్చర్యం ఆందోళన కలగలిపిన కంఠంతో అడుగుతూ అతని భుజాన్ని పట్టుకున్నాడు సరసన వున్న గ్రామస్థుడు.

'పు....పు... పులి.... .... పెద్ద... పు... పులి..' తడబడుతున్న కంఠంతో అస్పష్టంగా అన్నాడు యువకుడు.

తన దగ్గిర వున్న గొడ్డలిని వెంటనే క్రిందికి వదిలేశాడు ఆ గ్రామస్థుడు. ఒకే ఒక గంతుతో తాము ఏ చెట్టు చాటున నిలబడి వున్నారో, ఆ చెట్టు మీదికే ఎగబ్రాకాడు.

తను కూడా అదే మాదిరి చేయాలన్న కోరిక యువకుడికి కూడా కలిగింది. కాని అడుగు కదపటం అతనికి అసాధ్యమైపోయింది.

ముళ్ళపొద చాటు నుంచి మూడడుగులు ముందుకు వేసింది ఆ మహావ్యాఘ్రం... తాచు పాము మాదిరిగా పొడవుగా వున్న తోకను నేలకేసి తాటిస్తూ వున్నట్లుండి గర్జించింది.

యువకుడి చేతుల్లోని గొడ్డలి దానంతట అదే జారి క్రింద పడిపోయింది... 'కా... కాపాడండి.. ఎవరైనా వచ్చి నన్ను.. ర... రక్షించండి..' జీరపడిన కంఠంతో బిగ్గరగా అరిచాడు.

అసలు ఏం జరిగిందో తెలుసుకోండి..

#నరుడు #షాడోమధుబాబు #Narudu #shadowmadhubabu #madhubabu #fantasynovels #telugukathalu #telugunovels #Fantasystories #folklorestories #ebook #novel #telugu #novel #story #serial #kathalu

Interactive Book Preview (20% Free Sample)

Preview not loading on your device? Open full 20% preview directly on Google Books.

About LAVIN Visionaire (Lavin Digitals)
Official digital editions and translated classics of legendary Telugu novelist Sri Madhu Babu — available worldwide on Google Play Books & Audiobooks with 20% free preview.

Reader Reviews & Comments